Sunday, July 19, 2009

కొన్ని బొమ్మల కథలు...




ఈ మద్య ఏ సందర్భానికైనా ఓ బొమ్మతో అదేనండి ఇమేజ్ అంటున్నారు దానితో సమాదానం చెప్పటం కుర్రకారుకు అలవాటుగా మారింది. అవి కొన్ని సందర్భాలలో బాగానే ఉంటున్నాయనుకొండి. అయితే మరికొన్ని సందర్భాలలో చాలా ఇబ్బందిగా కూడా ఉంటుందని కొందరు తెగ ఫీలవుతున్నారు. నాకైతే ఈ బొమ్మల ఆచారం బాగానె అనిపిస్తుంది. మనసుకు నచ్చిన అర్థాన్ని చక్కటి ఇమేజ్ తో స్పందిస్తే.. మంచి అహ్లాదకర వాతావరనం ఉంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది నా బ్లాగ్ కాబట్టి.

మేఘన గుండ్ల