నిండు మనిషీ.. నీకు నీరాజనం...
ఏడాది అయ్యింది మహామనీషి మాయమై.. ఏడాది అయ్యింది మళ్లీ నా కళ్లకు కన్నీళ్లొచ్చి.. ఏడాది అయ్యింది నా గుండెకు గాయం మానక.. ఏడాది అయ్యింది నాకు నిద్రపట్టక.. ఏడాది అయ్యింది నేను నేనుగా ఊపిరి పీల్చుకొని.. ఏడాది అయ్యింది నేను దివంగతుడైన వైఎస్సార్ లేడనే నిజాన్ని నమ్మలేక. ఇదో మళ్లీ మహానేతను అందరూ తలుస్తుంటే ఆయన లేక ఏడాదయ్యిదని. నా మనసులోనే ఉన్నా అందరికోసం ఒకసారి చెపుతున్నా.. ఓ మహా మనీషీ.. నీ వందనం.. నీ ఉన్నావనే అలోచనకు వందనం... ప్రతిక్షణం నీవే గుర్తుకొస్తున్నందుకు నీకు వందనం. నీకు నీరాజనం.. జనం గుండెల్లో దాగున్నందుకు.
మేఘన గుండ్ల
<< Home