జగన్నాధ రధచక్రాలు...
నిజమే.. ఇప్పుడు జగన్ యాత్ర జగన్నాధుడి రధయాత్రలాగే సాగుతోంది. చానాళ్ల తర్వాత మళ్లీ బ్లాగు పోస్టు చెస్తున్నానంటే జగనే కారణం.వైఎస్సార్ మరణం తర్వాత ఎందుకో తెలియని నిర్లిప్తత. కొన్నిసార్లు మనసుకు నచ్చినవైనా.. నచ్చిన వారైనా దూరమైతే అలాగే అనిపిస్తుంది. కాని ఇదిగో ఇప్పుదు మళ్లీ సూరీడు పుదుతున్నట్లు తెలియని ఆత్మానందంలో మనసును కుదుట పెట్టుకుంటూ జగన్నధ రధయాత్రను చూస్తున్న. మళ్లి ఇప్పుడు.. అందుకే నిండుమనిషీ నీకు సలాం.
మేఘన గుండ్ల
<< Home