చిగురించేనా... చిన్న అశ...
నిజంగానే అశ మళ్లీ చిగురిస్తుందా... ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే కొద్దిరోజుల ముందువరకు భయంగా ఉండేది. నిజంగానే చెప్పలంటే దివంగత మహాత్ముడు ఉన్నంత వరకు ఏ భయం లెదు. కానీ... ఆయన లేని లోటు స్పష్టంగా ఇప్పుడు తెలుస్తోంది. తర్వాత ఎందరో వస్తున్నారు... పోతున్నారు... అంతే. మరి మరి మాలోని భయం మాటో... అదెవరికి చెప్పుకోవాలి. మా గతేంగాను. ఈ ప్రశ్నలకు బదులు చెప్పేవాళ్లు ముందుకు రావటం కష్టమే..?. రాజకీయాలు వద్దు ఆపన్న హస్తాన్ని అందించేవారు కావాలి ఇప్పుడు. కాలం కాలంగా జరిగేదే.. మళ్లీ పునరావృత్తమవుతుంది. సాయం కంటే రాజకీయ కుమ్ములాటలకు దిగి చిన్న మనసును భాధ పెడుతున్నవారే ఎక్కువయ్యారు. రాజకీయాలు మారాయి. దివంగత నేతకు నిజమైన నివాళి ఎక్కడ. దీనికి బదులిచ్చే వారు లేరు కానీ ఆశను చిగురింప చేసేందుకు హస్తాన్ని అందిస్తున్న వారిపై బురద చల్లే వారెక్కువయ్యారు. దీనికి బ్లాక్ మెయిల్ చేసే మీడియా సపోర్ట్ దారుణంగా వుంది. అయినా పేర్లెందుకులేగాని ఎందుకీ రాద్దాంతం పేదబతుకుల్లో ఆశను చిగురింపచేద్దాం... రండి మీరు ఓదార్పుకు మద్దతివ్వండీ. ఒంటరిగా సాగుతున్న ఓదార్పుకు నా వ్యక్తిగత మద్దతుతో ఇచ్చిన పిలుపు మత్రమే..
మేఘన గుండ్ల
మేఘన గుండ్ల