Saturday, November 22, 2008

నేను మంచి నేస్తాన్ని..



ఎందుకంటే వివాదాలు నాకిష్టముండదు. నేను సైతం ప్రపంజాగ్నికి సమిధ నొక్కటి దారపోస్తాను. నేను సైతం ప్రపంచానికి స్నేహ గీతిక ఆలపిస్తాను. నేను సైతం నింగికెగిరే పావురంలా నిషిధి రాత్రులు వెలుతురవుతాను.నేను సైతం చిన్ని గొంతుక విప్పి స్నే హస్తం చాచి పిలుస్తాను. నేను సైతం చిద్విలాసపు బిందువవుతాను..
అందుకే.. నేను మంచి నేస్తాన్ని...



మేఘన గుండ్ల

Thursday, November 20, 2008

¯]lr "¯]l…¼'Ķæ*ÆŠ‡ CMýS ÌôæÆý‡$...!


™èlÑ$â¶æ…, ™ðlË$VýS$, Ð]l$ËĶæ*â¶æ _{™èl Æý‡…VýS…ÌZ †Æý‡$VýS$Ìôæ° {糆¯éĶæ$MýS$yìlV> {ç³RêņV>…_¯]l G…G¯Œl. ¯]l…¼Ä¶æ*ÆŠ‡(89) CMýS ÌôæÆý‡$. Mö…™èlM>Ë…V> BçÜÓçÜ¢™èl™ø »ê§ýlç³yýl$™èl$¯]l² BĶæ$¯]l º$«§ýlÐéÆý‡… Ð]l$«§éÅçßæ²… ^ðlO¯ðl² Vø´ëË ç³#Æý‡…ÌZ° ™èl¯]l °ÐéçÜ…ÌZ ™èl$¨ Ô>Óçܯ]l$ Ñyìl^éÆý‡$. "¯]l…¼' A…sôæ, Bç³#¢yýl$...AÌê Bç³#¢yìlV> Hyýl$ §ýlÔ>»êªË ´ër$ _{™èl Æý‡…V>°MìS õÜÐ]lË$ A…¨…_¯]l ¯]l…¼Ä¶æ*ÆŠ‡ Ð]l$–† Ķæ*Ð]l™èl$¢ íܱÆý‡…V>°² MýSË_ ÐólíÜ…¨.
MóSÆý‡â¶æ Æ>çÙ‰… MýS¯]l*²Æý‡$ÌZ 1919 Ð]l*Ça Hyýl$¯]l f°Ã…_¯]l ¯]l…¼Ä¶æ*ÆŠ‡ AçÜË$ õ³Æý‡$ Ð]l$…gôæÇ ¯éÆ>Ķæ$× ¯Œl ¯]l…¼Ä¶æ*ÆŠ‡. _¯]l² ¯ésìæ ¯]l$…_ BĶæ$¯]lMýS$ MýS£ýl˯é², ¯érM>Ë¯é² ^éÌê CçÙt…. _¯]l²™èl¯]l… ¯]l$…_ ¯érM>Ë Ò$§ýl E¯]l² Ð]l$MýS$PÐ]l ¯]l…¼Ä¶æ*ÆŠ‡¯]l$ B ¨Ô¶æV>¯ól Ayýl$VýS$Ë$ ÐólƇ¬…^éƇ¬. 糯]l²…yýlÐ]l Hr ™öÍ ÝëÇV> õÜth GM>PÆý‡$. ¯]lÐ黌æ Æ>gê Ð]l*×ìæMýSÅ… ¯érMýS º–…§ýl…ÌZ ^ólÇ, ™èl¯]lÌZ E¯]l² ¯]lsê¯é^é™èl$Æ>Å°² {ç³ç³…^é°MìS ^èl*í³…^éÆý‡$. ™öÍ ¯érM>°MìS Ð]lÊyýl$ Æý‡*´ëĶæ$Ë$ i™èl… ¡çÜ$MýS$¯]l² BĶæ$¯]l A¯]l† M>Ë…ÌZ¯ól Ð]l$à¯]lr$yìlV> AÐ]l™èlÇ…^éÆý‡$. ¯érMýSÆý‡…VýS…ÌZ ç³Ë$ Æý‡M>Ë ´ë{™èlË™ø A…§ýlȲ Ððl$í³µçÜ*¢ Ð]l_a¯]l ¯]l…¼Ä¶æ*ÆŠ‡¯]l$ 1935ÌZ íܱÆý‡…VýS… BàÓ°…_…¨. ™èlÑ$â¶æ…, íßæ…© ¿êçÙÌZÏ HMýSM>Ë…ÌZ °ÇÙèlOÐðl$¯]l "¿¶æMýS¢ Æ>Ð]l$§éçÜ$'™ø ™ðlÆý‡…VóS{r… ^ólĶæ$yýlÐól$ M>MýS$…yé, {糆 ¯éĶæ$MýS$yìl ´ë{™èl ´ùíÙ…_ A…§ýlÇ Ððl$糚 ´÷…§éÆý‡$. B ¯ésìæ ¯]l$…_ ¯ó sìæ Ð]lÆý‡MýS$ †Æý‡$VýS$Ìôæ° {糆¯éĶæ$MýS$yìlV> ¯]l…¼Ä¶æ*ÆŠ‡ õ³Æý‡$VýSyìl…^éÆý‡$. "{糆 MýS£é¯éĶæ¬yýl…sôæ...¯]l…¼Ä¶æ*ÆŠ‡....¯]l…¼Ä¶æ*ÆŠ‡ A…sôæ {糆 MýS£é¯éĶæ$MýS$yýl$' A¯]l²r$tV> f¯]l… ^ól™èl í³ËÐ]lºyézÆý‡$. ¯]lyìlVýSÆŠ‡ †ËVýS… G…hBÆŠ‡ _{™èlË°²…sìæMîS §é§éç³#V> {糆 ¯éĶæ$MýS$yìl ´ë{™èl˯]l$ ´ùíÙ…_¯]l çœ$¯]l™èl ¯]l…¼Ä¶æ*ÆŠ‡MóS §ýlMýS$P™èl$…¨. ™ðlÆý‡Oò³ G…hBÆŠ‡MýS$ {糆MýS£é¯éĶæ$MýS$yìlV> MýS°µ…^ól ¯]l…¼Ä¶æ*ÆŠ‡, °fiÑ™èl…ÌZ BĶæ$¯]lMýS$ Aç³¢Ñ${™èl$yýl$. ™èl¯]l VýS…ÁÆý‡OÐðl$¯]l VýSâ¶æ…, {ç³™ólÅMýS Ð]l*…yýlÍMýS…™ø´ër$, àÐ]l¿êÐé˯]l$ {糧ýlÇØ…^èlyýl…ÌZ ¯]l…¼Ä¶æ*ÆŠ‡¨ {ç³™ólÅMýS OÔðæÍ. G…hBÆŠ‡, ÕÐéi, Æý‡f°, ÑfĶæ$M>…™Œl Ððl¬§ýlË$MýS$° ¯ólsìæ ÑfÄŒæ$ Ð]lÆý‡MýS$ BĶæ$¯]l Hyýl$ ™èlÆ>Ë ¯]lr$Ë™ø çÜ$Ð]l*Æý‡$V> ÐðlƇ¬ÅMìS Oò³V> _{™éÌZÏ ¯]lsìæ…^éÆý‡$. ™èlÑ$â¶æ…, ™ðlË$VýS$, Ð]l$ËĶæ*â¶æ…, MýS¯]l²yýlÌZ¯ól M>MýS$…yé B…VýSÏ…ÌZ °ÇÃ…_¯]l f…WÌŒæ _{™èl…ÌZ ¯]lsìæ…_ ™é¯ólÑ$sZ àÍÐ]l#yŠl Æý‡…V>°MìS ^èl*í³…^éÆý‡$. A…™ól M>MýS$…yé "¨VýS…¿¶æÆý‡ ÝëÓÑ$Ķæ*ÆŠ‡' _{™èl… §éÓÆ> MýS£é¯éĶæ$MýS$yìlV>¯ól M>MýS$…yé , B _{™èl…ÌZ 糧ýlMö…yýl$ ´ë{™èlË$ ´ùíÙ…_ A…§ýlÇ Ð]l$¯]l²¯]lË$ ´÷…§éÆý‡$. AÌêVóS, Æ>çÙ‰ Ð]l¬QÅÐ]l$…{† G… MýSÆý‡$×ê°«¨ Æý‡_…_¯]l Ð]lÊyýl$ VóSĶæ*Ͳ ™èl¯]l O§ðl¯]l OÔðæÍÌZ BËí³…_, V>Ķæ$MýS$yìlV> OòÜ™èl… Ððl$í³µ…^éÆý‡$. A¯éÆøVýSÅ… M>Æý‡×æ…V> BĶæ$¯]l Mö…™èl M>Ë… íܱÆý‡…V>°MìS §ýl*Æý‡… M>ÐéÍÞ Ð]l_a…¨.C…sZÏ E…r$¯ól _MìS™èlÞ ^ólƇ¬…^èl$MýS$…r* Ð]l_a¯]l ¯]l…¼Ä¶æ*ÆŠ‡ º$«§ýlÐéÆý‡… Ð]l$«§éÅçßæ²… 1.15MýS$ ™èl$¨ Ô>ÓçÜ Ñyìl^éÆý‡$.
AĶæ$Åç³µMýS$ ç³Æý‡Ð]l$ ¿¶æMýS$¢yýl$...
™ðlÆý‡Oò³ {糆 ¯éĶæ$MýS$yìlV> MýS°µ…^ól ¯]l…¼Ä¶æ*ÆŠ‡ °fiÑ™èl…ÌZ A™èlÅ…™èl ÝûÐ]l¬Åyýl$. A…™ól M>MýS$…yé ÝëÓÑ$ AĶæ$Åç³µMýS$ ç³Æý‡Ð]l$ ¿¶æMýS$¢yýl$. MýS$r$…º… A…™é Ð]l*…ÝëàÇ AƇ¬¯]lç³µsìæMîS, BĶæ$¯]l Ð]l*{™èl… _¯]l² ¯ésìæ ¯]l$…_ ¯ólsìæ Ð]lÆý‡MýS$ Ô>RêàÇV>¯ól Ñ$WÍ ´ùĶæ*Æý‡$. VýS™èl 65 Hâ¶æÏMýS$ Oò³V> Ô¶æºÇ WÇ AĶæ$Åç³µ ÝëÓÑ$ ©„ýS¯]l$ ^ólç³sìæt¯]l ¯]l…¼Ä¶æ*ÆŠ‡ Ð]l$àVýS$Æý‡$ ÝëÓÑ$V> AĶæ$Åç³µ ¿¶æMýS$¢Ë ¯ør í³ËÐ]lºyýl$™èl$¯é²Æý‡$. AĶæ$Åç³µ çÜ°²«§é¯é°MìS BĶæ$¯]l A…¨…_¯]l õÜÐ]lËMýS$, Ô¶æ¼Ç Ð]l$OÌñæ §ólÐ]lÝ릯]l… BĶæ$¯]lMýS$ {ç³™ólÅMýS M>sôæh° OòÜ™èl… °ÇÃ…_ C_a…¨.{糆 Hsê AĶæ$Åç³µ ©„ýS ^ólç³sìæt Ô¶æºÇ Ķæ*{™èlMýS$ ç³Ä¶æ$¯]lÐ]l$Äôæ$År糚yýl$ G…hBÆŠ‡ ™öÍ ç³NË Ð]l*˯]l$ ¯]l…¼Ä¶æ*ÆŠ‡MýS$ ÐólíÜ, ÝëVýS¯]l…õ³ ÐéÆý‡$. G…hBÆŠ‡ Ð]l$Æý‡×ê¯]l…™èlÆý‡… BĶæ$¯]l çÜ°²íßæ™èl$yýl$ 糧ýlï鿶毌l B »ê«§ýlÅ™èlͲ °Æý‡ÓÇ¢çÜ$¢ Ð]l^éaÆý‡$. ™èl¯]l C…r H Ô¶æ$¿¶æM>Æý‡Å… AƇ¬¯é, ™öË$™èl G…hBÆŠ‡MýS$ {糫§é¯]lÅ™èl C_a¯]l ™èlÆ>Ó™ól, ™èl¯]l MýS$r$…»ê°MìS ¯]l…¼Ä¶æ*ÆŠ‡ C^óla ÐéÆý‡$. A…™ól M>MýS$…yé {糆 Hsê çÜ$Ð]l*Æý‡$ Ð]l…§ýl Ð]l$…¨ AĶæ$Åç³µ ¿¶æMýS$¢Í² ™èl¯]l Ý÷…™èl QÆý‡$aË™ø Ô¶æºÇ Ð]l$OÌñæMýS$ ¡çÜ$MðSâôæÏÐéÆý‡$. íܱÆý‡…V>°MìS {糆 MýS£é¯éĶæ$MýS$yìlV>, Aç³#¢ËMýS$ Ð]l$…_ Ñ${™èl$yìlV> õ³Æý‡$VýSyìl…_¯]l ¯]l…¼Ä¶æ*ÆŠ‡MýS$ MýS$Ð]l*Æð‡¢ õܲçßæË™èl, MýS$Ð]l*Æý‡$Ë$ çÜ$MýS$Ð]l*Æý‡¯Œl ¯]l…¼Ä¶æ*ÆŠ‡, Ððl*çß毌l ¯]l…¼Ä¶æ*ÆŠ‡Ë$ E¯é²Æý‡$. MýS$Ð]l*Æý‡$yýl$ çÜ$MýS$Ð]l*ÆŠ‡ ¯]l…¼Ä¶æ*ÆŠ‡ ¼gôæí³ ´ëÈt gê¡Ä¶æ$ ¯ól™èlV> E¯é²Æý‡$.
°Ðéâ¶æ$Ë$....
¯]l…¼Ä¶æ*ÆŠ‡Ð]l$Æý‡×æ ÐéÆý‡¢™ðlË$çÜ$MýS$¯]l² íܱÆý‡…VýS… ¨{V>Â…†MìS VýS$OÆð‡…¨. Vø´ëË ç³#Æý‡…ÌZ° BĶæ$¯]l °ÐéçÜ…ÌZ Ð]l$–™èl§ólà°MìS A¯é²yìlG…MóS A«¨¯ól{† fĶæ$ËÍ™èl, §ýl„ìS×æ ¿êÆý‡™èl ^èl˯]l _{™èl çÜ*ç³ÆŠ‡ ÝëtÆŠ‡ Æý‡h± M>…™Œl, ¯]lsìæ Ð]l$¯øÆý‡Ð]l$, MðSBÆŠ‡ÑfĶæ$, ¯]lr$yýl$ MýSÆý‡×Šæ , §ýlÆý‡ØMýS$yýl$ í³ ÐéçÜ$ ™èl¨™èlÆý‡ íܱ Æý‡…VýS {ç³Ð]l¬Q$Ë$ °Ðéâ¶æ$Ëǵ…^éÆý‡$. AÌêVóS, MóS…{§ýl Ð]l$…{†, Câ¶æ…VøÐ]l¯Œl, Ð]l*i MóS…{§ýl Ð]l$…{†, G…í³ §ýlĶæ*°«¨ Ð]l*Æý‡¯Œl™ø ´ër$V> ÑÑ«§ýl ´ëÈtËMýS$ ^ðl…¨¯]l ç³Ë$Ð]l#Æý‡$ Æ>fMîSĶæ$ ¯éĶæ$MýS$Ë$ °Ðéâ¶æ$Ëǵ…^éÆý‡$. BĶæ$¯]l MýS$r$…»ê°MìS {ç³V>Éýl Ýë¯]l$¿¶æ*† ™ðlÍĶæ$gôæÔ>Æý‡$. BĶæ$¯]l B™èlÃMýS$ Ô>…† MýSÍY…^éË° {´ëǦ…^éÆý‡$. ¯]l…¼Ä¶æ*ÆŠ‡ ¿o†MýS M>Ķæ*°MìS VýS$Æý‡$ÐéÆý‡… E§ýlĶæ$… ½òÜ…sŒæ ¯]lVýSÆŠ‡ çÜÃÔ>¯]l ÐésìæMýSÌZ A…™èlÅ{MìSĶæ$Ë$ fÆý‡VýS¯]l$¯é²Ä¶æ$°, BĶæ$¯]l AË$Ïyýl$, ¯]lr$yýl$ Ô¶æÆý‡™Œl »êº$ ¯]l*Å‹ÜOÌñ毌lMýS$ ™ðlÍ´ëÆý‡$.
========================





Monday, November 17, 2008

కొంచం... మర్చిపోతే...




ఈ మద్య నేను కొన్ని మర్చి పోతున్నా. అదేంటి మతిమరుపా అంది మా ఆవిడ.ఎందుకో నాకు కూడా అనుమానం వచ్చి తెలిసిన వైద్యున్ని అడిగా. అయన నన్ను నింపాదిగా ఎగాదిగా చూసి నేకేమోయ్ భేషుగ్గా ఉన్నావు అన్నాడు. మరెందుకు నేను ఈ మద్య కొన్ని మర్చిపోతున్నా.. ఇదే అనుమానం మళ్ళీ అడిగా.. అందుకు ఆయన బుజమీద చెయ్యేసి కొన్ని విషాలను మరీమరీ ఆలొచిస్తూఉంటే మరి కొన్నింటిని జ్ణాపకం తెచ్చుకోలు కారణం మదిలో నీవు దీర్ఘంగా ఆలోచించిన విషయమే గింగుర్లు తిరుగుతుంది. దీంతో మరో విషయాలు త్వరగా గుర్తుకురావు. నిదానంగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆలోచిస్తే నీకు మించిన జ్ణాపకశక్తి మరొకరికి ఉండదు. నిజమే.. నేనే అనవసరంగా కొంచం మార్చిపోయానని అనుకున్న.. అబ్బే నేను మంచోన్నే.



మేఘన గుండ్ల

Friday, November 14, 2008

శాంతి మార్గం...











కుల ఆధిపత్యం విధ్యార్థుల నడుమ విధ్వంసాన్ని సృష్టిస్తే.. ఫలితం అధికారులు అనుభవించాల్సి వస్తుందనేందుకు చెన్నైలోని లా కళాశాలలో వెలుగు చూసిన సంఘటనే సాక్ష్యం. రాజకీయ ప్రయోజనాలకు కొన్ని పార్టీలు విధ్యార్థులను పావులుగా వాడుకుంటే.. అదే రాజకీయం అధికారులను చేతులు కట్టుకోమని ఆదేశించాయి. చివరకు తమ మనుగడకోసం అధికారులను బలిపశువులను చేసి చోధ్యం చూస్తున్నాయ్. ఇదే రాజకీయమంటే అని స్వార్థ ప్రయోజనాలకు మార్గాన్ని సుగమనం చేసి నవ్వుకుంటున్నాయ్. అందుకే భవితగల విధ్యార్థి మేలుకో నీ ఉన్నతికి నీవే మార్గాన్ని చూసుకో ఉన్నత శిఖరాలను అధిరోహించు.

మేఘన గుండ్ల

Monday, November 10, 2008

దీర్ఘంగా ఆలోచించి...






ఓ నిర్ణయం తీసుకుందామనుకున్నా. భందాలు, అనుభందాలు, కష్టాలు, భాదాలు ఎందుకని. ముఖ్యంగా ఇంటికి పెద్ద కొడుకుగా పుట్టాడమంటే ఈ బాధ్యాతలు తప్పావనే బెంగతోనే. కానీ నా వల్ల కావటం లేదు. నా స్నేహితుడు ఆ మద్య పారిన్ వెలుతూ ఇదుగో నేనెందుకు వెలుతున్నానో తెలుసా ప్రతీ చిన్న సమస్యకు నేను దూరంగా ఉండాలనే. దీనికితోడు వాడొక మంచి మాట చెప్పాడు. ఎమంటే 'మనం మోస్తున్నంత సేపూ ఇంకా మనపై బరువు మోపాలనే చూసే వారే మనకు సమస్యను సృష్టిస్తారే తప్ప సొంత వారు కాదు. అయితే సొంతవారు పొరుగువారిని అనుసరించతమే బాధ్యతల బారంగా బావించాల్సి వస్తోందీ. అందుకే దూరంగా ఉంటూ వారిని మంచిగానే చూడొచ్చనే ఆలోచనతో ముందుకు వెళుతున్నా. అవును వాడు చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించింది. అందుకే నేనూ వాడిలాగే కొంచం దూరంగా వెల్లాలనే అలొచనతో ఇంతవరకు పడిన కష్టాలను గుర్తుతెచ్చుకుని వయలుదేరా. నాకు తోడుగా నా కష్టాలను అనుభవించిన నా భార్య కూడా. అలా వచ్చి పది రోజులయ్యిందోలేదో మళ్లీ ఇంటి జ్ణాపకాలు. దీర్ఘంగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నా. కొన్ని దక్కలంటే మరికొన్ని వదిలేయాల్సిందేనని.




మిత్రుడి జీవితంలోని ఓ సంఘటన నుండి



మేఘన గుండ్ల

Tuesday, November 4, 2008

హాయ్... నమస్తే


చాలా రోజులయ్యింది. బ్లాగులో కలుసుకుని. ఎం చేయమంటావ్ సవాలక్ష పనులు.జీవితమన్నాక తప్పదు కదా. అందుకే కొద్దిరోజులు పరుగులుపెట్టి ఇదిగో కాస్త విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నా. అందుకే ముందుగా ఓ నమస్తేతో మళ్లీ పలకరిస్తున్నా


మేఘన.గుండ్ల