Saturday, April 16, 2011

శ్రీఖర నామ యుగాది...



చెప్పటం మరిచా.. ఈ మద్య పనులెక్కువైయ్యాయి. అందుకే మిమ్మలను పలకరించటంలో ఆలశ్యానికి బాధపడుతున్నా. ప్రస్తుతం కూడా మీకు శుభాషిస్సులు అందించేందుకే వచ్చా. ఇప్పుడే చెపుతున్నా ఎందుకంటే మల్లి నాకు టైం కుదిరేది ఎప్పుడో..?. నస లేకుండా మీకు, మీ ఇంటిల్లిపాదికీ శ్రీ ఖర నామం శుభం జరగాలని కోరుకుంటూ..


మీ


మేఘన గుండ్ల