వర్గాలు వేరైనా.. వర్ణాలు ఒకటే గురూ...
ఎందుకీ వివక్ష.. ఎవరికోసం మనం పని చేస్తున్నాం. ఏమాశిస్తున్నాం. ఇది నేటి తెలుగు మీడియా ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. మీడియా వర్గాలుగా విడిపోయి కొందరికి వంత పాడుతున్న ఈ సమయంలో నిజంగానే ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమొచ్చిందన్నది నా అభిప్రాయం. ఇప్పటికైనా మనం మనంగా వార్తలను అందించేందుకు ప్రయత్నిద్దాం. నిజంగానైతే మనం వృత్తిపరంగా ఎన్ని వర్గాలైనా చూపించపోయేది ఒక వర్ణాన్నే. అందుకే మనం పాత్రికేయులుగానే ఉందాం ఎవరికీ.. ఏ పార్టీకీ.. సంబందం లేకుండా.
మేఘన గుండ్ల